ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్రంతో మరో దఫా చర్చలకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టును పొడిగించి రెండో దశ విస్తరణలో అనుమతులు కోరింది.
నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీపై హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టిన నేపథ్యంలో... మెట్రో నిర్మాణ ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో భూసార పరీక్షలతో భ�