బతుకమ్మకుంటలో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్థలవివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలంటూ సుప్రీం చెప్పినప్పటి నుంచి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ
అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా జరిగిన చెరువు విస్తరణ కారణంగా భూములు కోల్పోయామని.. తమకు న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమే�