కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపిన ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తి తగ్గడంతో కొన్ని కంపెనీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నాయి.
ఐటీ కంపెనీల్లో ‘రిటర్న్ టు ఆఫీస్' విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. దీంతో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు ఫుల్స్టాప్ పెట్టి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.