తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయస్థాయి అవార్డులు అందుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య సేవలు కునారిల్లుతున్నాయి. ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన
‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండె సారూ..’ అంటూ హుజూరాబాద్ దవాఖానలో రెండోసారి డెలివరీ అయిన ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి దివ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో తెలిపింది.