ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్‌ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జేఏసీ ఆధ