సుందరీకరణ పనులతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం కొత్త సొబగులు సంతరించుకుంది. ట్యాంక్‌బండ్ ఫుట్‌పాత్‌పై అందంగా కనిపించేలా టైల్స్‌తో పాటు ప్రత్యేక డిజైన్లతో గ్రిల్స్ అమర్చారు.
ఘాటు వాసన రాకుండా ముందస్తు చర్యలు పరిశీలనలో బయో రెమిడేషన్తో పాటు… ఇతర ఆధునిక పద్ధతులపై హెచ్ఎండీఏ దృష్టి నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతూ.. ప్రతిరోజూ పర్యాటకులను ఆకర్షిస్తున్న హుస్సేన్‌సాగర్ నుంచి వెల�