Peddapalli | కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.
Crime news | భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసులు బుధవారం తీర్పు ఇచ్చారు.