మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త మరణానంతరం మళ్లీ పెండ్లి చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం మరణించిన భర్త ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని తీర్పులో పే
భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు, వాటా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనలో భార్యకు పరోక్ష భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నది.