Booker Prize 2025: హంగేరి రచయిత డేవిడ్ సాలే .. 2025 బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఫ్లెష్ అనే నవలకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం కిరణ్ దేశాయ్ కూడా తీవ్రంగా పోటీపడ్డారు.
బుడాపెస్ట్, జూన్ 22: ప్రపంచ జనాభా నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ కొన్ని దేశాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతున్నది. అలాంటి దేశాల్లో హంగరీ ఒకటి. వివాహాలను ప్రోత్సహించడం ద్వారా దేశ జనాభాను పెంచేందుకు హం�