వంద శాతం వ్యాక్సినేషన్ | జిల్లాలో 18 సంవత్సరాలు నిండి మొదటి, రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండొద్దు. వంద త శాతం కరోనా టీకాలు వేయించేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు.
ప్రతి రోజు డివిజన్‌కు 200 టీకాలు టార్గెట్ మూడు రోజుల్లో 28, 848 వ్యాక్సినేషన్ బల్దియా, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో సాగాలి వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్లో వందశాతం వ్యాక్సినేషన్ జరుగాలని కమిషనర్ ప్రావీ�