Ooru Peru Bhairavakona | వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). విడుదలకు ముందే పాటలతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది సందీప్ కిషన్ టీం.
Ooru Peru Bhairavakona | టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేయగా.. నెట్టి�