Ooru Peru Bhairavakona | టాలీవుడ్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్న చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తుండగా.. వర్ష బొల్లమ్మ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విడుదలకు ముందే పాటలతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది సందీప్ కిషన్ టీం.
ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తోంది. కాగా ఇటీవలే రెండో సింగిల్ హమ్మ హమ్మ (Humma Humma) సాంగ్ కూడా విడుదల చేయగా మంచి స్పందన రాబట్టుకుంటోంది. రామ్ మిర్యాల మెస్మరైజింగ్ వాయిస్‌తో హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ ట్రాక్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా మేకర్సే్ హమ్మ హమ్మ సాంగ్ మేకింగ్ స్టిల్స్‌ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న వీఐ ఆనంద్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది చూడాలి మరి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Ooru Peru Bhairavakona1
Humma Humma సాంగ్ మేకింగ్ స్టిల్స్ వైరల్..
Vibing with the tribe 💯
Here are a few making stills of #HummaHumma 📸#OoruPeruBhairavaKona 2nd single🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_ pic.twitter.com/FEMSnbYaK7— Hasya Movies (@HasyaMovies) November 2, 2023
Humma Humma సాంగ్..
Immerse yourself in the captivating fusion of love & lyrics with #HummaHumma 📝❤️
Listen to #OoruPeruBhairavaKona 2nd single Now! 🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 pic.twitter.com/oRWf1x6c6y— Hasya Movies (@HasyaMovies) October 31, 2023
Dance to the rhythm of #HummaHumma 🕺🏻💃🏻
Make your version using #HummaHummaContest 🎉
– https://t.co/yxQTHsSY6RTag @AKentsOfficial
And get a chance to win exciting prizes 🎁@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana pic.twitter.com/ModRJJAHBT— Hasya Movies (@HasyaMovies) October 31, 2023
నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్..
గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట
‘ నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న ‘I actually Love you guys a lot ..your belief in me is all I have got ❤️
@Dir_Vi_Anand #ShekharChandra @sidsriram @VarshaBollamma @KavyaThapar https://t.co/zeH4DPaGsU pic.twitter.com/kp7s8qjUgE— Sundeep Kishan (@sundeepkishan) March 31, 2023