100 ఏళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ. కానీ.. ఇదంతా ఇప్పుడే.. కొన్ని ఏళ్ల తర్వాత మనుషులు 180 ఏళ్ల వరకు బతుకుతారు.. బతికి తీరుతారు అని శాస్త్రవేత్తలు చాలెంజ్ చేస్తున్నారు.
బ్రైటన్: శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారు. అంటే వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించమని అర్థం. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే అప్పుడే నిండు నూరేళ్లూ నిండిపోయాయా అంటుంటాం. ఎలా చూసినా ఓ మనిషి