Taiwan | తైవాన్‌లో (Taiwan) భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్‌స్కేలు వీటి తీవ్రత 6.6గా నమోదయింది.
హువాలియన్: తైవాన్‌లోని హువాలియన్ ప్రావిన్సులో రైలు పట్టాలు తప్పింది. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ఓ టన్నెల్ వద్ద ఇంజినీరింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వాహనాన్ని ఢీకొట్టడంతో.. రైలు టన్�