రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్మల్ సభలో పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�