HR88B8888: HR88B8888 వీఐపీ నెంబర్‌కు మళ్లీ వేలం వేయనున్నారు. ఇటీవల హర్యానా రవాణా శాఖ నిర్వహించిన వేలంలో ఆ నెంబర్ కోసం ఓ వ్యక్తి 1.17 కోట్ల వేలం పాడిన విషయం తెలిసిందే. డెడ్‌లైన్‌లోగా డబ్బులు చెల్లించకపోవడ�
కారు రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ఆర్88బీ8888 సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో దీనికి రూ.1.17 కోట్లు పలికింది. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్ నంబర్ ప్లేట్‌గా ఘనతను సొంతం చేసుకుంది.