Minister Ponguleti | రాష్ట్రంలోని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.