జ్వరంతో గుక్క పెట్టి ఏడుస్తున్న నెల రోజుల పసి కందు పట్ల అతడి కుటుంబం మూఢ నమ్మంతో అమానుషంగా ప్రవర్తించింది. ఇనుప కడ్డీతో శిశువుకు 40 వాతలు పెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో జరిగిందని అధికారు
Infant Branded With Hot Iron | నెల వయస్సున శిశువు అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ కుటుంబం మూఢనమ్మకంతో వ్యాధి నయం కోసం కాల్చిన కాడతో పసి బాబుకు 40 వాతలు పెట్టారు. దీంతో శిశువు ఆరోగ్యం మరింతగా క్షీణించింది.