హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. జీఆర్ఎల్తోపాటు పైనల్ కీని సైతం ప్రకటించింది.
తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు, బీసీ గురుకులాలకు కలిపి 2ఏడీ పోస్టులుండగా, ప్రస్తుతం ఒక�