Hostel Hudugaru Bekagiddare Movie | కన్నడలో కోట్లు కొల్లగొట్టిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే సినిమాను తెలుగులో రిలీజ్కు రెడీ చేస్తున్నారు. మూడువారాల కిందట కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ భీభత్సమైన వసూళ్లు సాధించింది.
Hostel Hudugaru Bekagiddare Movie | గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ �