Missterious Movie | ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన చిత్రం ‘మిస్టీరియస్’.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'డీయస్ ఈరే' (Dies Irae). ఈ చిత్రం మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కావడమే కాక, దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేసింది.