ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor).. 108 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో హానర్ ఎక్స్50ఐ+ (Honor X50i+) ఫోన్ను మార్కెట్లో ఆవిష్కరించింది.
Honor X50i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ ఎక్స్50ఐ మార్కెట్లోకి వచ్చింది. 100-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది.