బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్‌కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
Eknath Shinde | కూటమి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నట్లు (home portfolio) ఆయన సన్నిహితుడు, శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవలే (Bharat Gogavale) తెలిపారు.