Homebound OTT | 98వ అకాడమీ అవార్డ్స్ కోసం భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'హోమ్‌బౌండ్' (Homebound) ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
Homebound Movie | బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’(Homebound). ఈ సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించాడు.