సాధారణంగా చాలా మంది ఇండ్లలో తులసి చెట్టు ఉంటుంది. హిందువులు తులసి చెట్టును పవిత్రంగా భావించి పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు.
తులసి మొక్క దాదాపుగా అందరు ఇళ్లలోనూ ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. తులసి ఆకులతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. మనకు కలిగే పలు వ్యాధులను నయం చే�