ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
కామన్వెల్త్ గేమ్స్‌కు భారత హాకీ జట్లు దూరం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న భారత హాకీ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప�