ఓల్డ్ సిటీ మెట్రోతో నగరంలో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు వెళ్తున్న మార్గంలో రోడ్ల విస్తరణ, పిల్లర్లు వంటి నిర్మాణ కార్యకలాపాలతో దర్గాలు, కట్టడాలు, పురాతన భవనాలు కనుమరుగు కానున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడుతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే నిర్వహణ కష్టమని, కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ ప్ర�