HMPV | హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది.
HMPV | కరోనాకి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ తొలి కేసు భారత్‌లో వెలుగుచూసింది.
HMPV | చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు