Naveen Patnaik: ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు పాఠ్యాంశాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేజ్ కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు అని తాజాగా విడుదలైన ఎనిమిదో తరగతి టెక్స్ పుస్తకాలు చెప్తున్నాయి. వీటిని ఎన్సీఈఆర్టీవిడుదల చేసింది.