హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో 2.5 శాతం వరకు వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా జరిగే ఈ విక్రయంలో ఒక్కో షేర్ ఫ్లోర్ ధరను రూ.505గా నిర్ణయించారు.
Hindustan zinc | హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో వాటాను అమ్మేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంతా సిద్ధం చేసింది. అన్ని కుదిరితే ఈ నెలలోనే మదుపరులను ఆకట్టుకునేందుకు విదేశాల్లో రోడ్షోలన�