హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,604 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్)కు తొలిసారి మహిళ నాయకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మేనేజింగ�