భర్త, సంతానం లేని హిందూ మహిళలు వీలునామా రాయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీలునామా రాయని హిందూ మహిళ మరణిస్తే, ఆమె పుట్టింటి వారు, అత్తింటి వారి మధ్య వివాదాలను నివారించడానికి వీలునామా ఉపయోగపడుతుందని తెలిప
Hindu Women | దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి.