అఫ్గానిస్థాన్లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.