వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
Rahul Gandhi | గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్రంపై రాహుల్ విమర్శలు | దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితిని సృష