భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ‘ఎఫ్‌వీ ఏఐ కంబర్ 786’ అనే ఇరాన్ ఫిష్షింగ్ నౌక, అందులోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని శుక్రవారం సురక్షితంగా కాపాడింది.
Navy Marine Commandos | సముద్రపు దొంగలు హైజాక్ చేసిన కార్గో షిప్ పైకి ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు చేరుకున్నారు. (Navy Marine Commandos) వెంటనే ఆ ఓడను వీడి వెళ్లాలని సముద్రపు దొంగలను హెచ్చరించారు. భారతీయ సిబ్బందిని రక్షించేందుక�