కూరగాయలు కుతకుత ఉడుకుతున్నయ్. వాటి ధరలు రెక్కలొచ్చాయ్.. ఏవి కొందామన్నా కిలో రూ.50 నుంచి రూ.100 కు చేరి సామాన్యుల్లో గుబులు రేపుతున్నయ్. రూ.500 పెట్టినా కనీసం చేతి సంచి కూడా నిండని పరిస్థితి నెలకొంది.
రైతన్నకు విత్తనపోటు తగులుతున్నది. కర్షకుడి సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ విధానాలతో నడ్డి విరుగుతున్నది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ శాఖ పరిధిలో ఓ వైపు యాసంగికి వరి విత్తనాల కొరత వేధిస్తుం�