కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధారాణి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు నూతన
కోదాడ కోర్టు పరిధి లోని సమస్యల పరిష్కారానికి, భవన నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి రాధారాణి అన్నారు.