Chattogram : బంగ్లాదేశ్‌లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్‌లో జరిగింది.
చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ (High Commission) అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని