ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. హైబీపీనే హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. రక్తనాళాల గోడలపై రక్తం ఎక్కువ పీడన�
హైబీపీ అనేది ప్రస్తుతం సైలెంట్ కిల్లర్‌లా మారింది. ఇది ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియడం లేదు. దీంతో లక్షణాలు తెలియడం లేదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. �