మందార పువ్వులను చాలా మంది దేవుడి పూజ కోసం వినియోగిస్తారు. లేదా ఆ పువ్వులతో ఇంట్లో అలంరరణలు చేస్తారు. అయితే ఆయుర్వేద పరంగా మందార పువ్వులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది రోజూ కప్పుల కొద్ది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని సేవిస్తే మ�