అమృత్సర్లోని అట్టారి సరిహద్దు వద్ద పట్టుబడ్డ రూ.700 కోట్ల విలువైన హెరాయిన్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక నిందితుడిని అరెస్టు చేసింది.
హెరాయిన్ కేసులో ఏపీ వ్యక్తి అరెస్ట్ షెల్ కంపెనీ ముసుగులో 9వేల కోట్ల డ్రగ్స్ దిగుమతి హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అఫ్గనిస్తాన్ టు విజయవాడ వయా గుజరాత్.. ఈనెల 15న గుజరాత్లోని ముంద్రా పోర్ట