Hero Xtreme 160R 4V | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) మోటారు సైకిల్‌ను శనివారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hero Xtreme 160R 4V | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్.. మార్కెట్లోకి హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ ఆవిష్కరించింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,27,300గా నిర్ణయించారు.