Hero Moro Corp | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. సెలెక్టెడ్ మోటారు సైకిళ్ల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది.
దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన స్ప్లెండర్ మళ్లీ సరికొత్త అవతారంలో అడుగుపెట్టింది. స్ల్పెండర్ + ఎక్స్టెక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకుపై ఐదేండ్ల వ్యారెంటీ