సరికొత్తగా స్ల్పెండర్
దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన స్ప్లెండర్ మళ్లీ సరికొత్త అవతారంలో అడుగుపెట్టింది. స్ల్పెండర్ + ఎక్స్‌టెక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకుపై ఐదేండ్ల వ్యారెంటీ
హైదరాబాద్, మే 19: దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన స్ప్లెండర్ మళ్లీ సరికొత్త అవతారంలో అడుగుపెట్టింది. స్ల్పెండర్ + ఎక్స్‌టెక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకుపై ఐదేండ్ల వ్యారెంటీ ఇస్తున్నది.
ఇంజిన్: 97.2 సీసీ కెపాసిటీ కలిగిన బీఎస్-6 ఇంజిన్‌తో ఈ బైకును రూపొందించింది. ఐ3ఎస్ టెక్నాలజీతో అధిక మైలేజీ ఇవ్వనున్నది.
బైకు ప్రత్యేకతలు
బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన పూర్తి స్థాయి డిజిటల్ మీటర్
ప్రారంభ ధర – రూ.72,900
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- engine
- features
- Hero Splendor
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

