‘పొలిమేర-2’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు సత్యం రాజేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురా�
నేను హీరోని కాదు. ఆర్టిస్టుని. ప్రతిభావంతుడైన నటుడిగా పేరుతెచ్చుకోవాలన్నదే నా తపన. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనుకుంటున్నా’ అన్నారు సత్యం రాజేష్.