‘చిలసౌ’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహాని శర్మ. ప్రస్తుతం ఈ భామ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్
రుహాని శర్మ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘హర్'. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకుడు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు.