Her Chapter 1 | ‘చిలసౌ’(Chi la Sow) చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహాని శర్మ(Ruhani Sharma). ప్రస్తుతం ఈ భామ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. ఆమె ప్రధ�
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హర్'. ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీధర్ స్వరగావ్ రూపొందిస్తున్నారు.