Ind Vs Nz: కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 46 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5, రౌర్కీ 4 వికెట్లు తీసుకున్నారు. అయిదుగురు భారత బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
కైస్ట్చర్చ్: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులో విజయానికి చేరువైంది. మిడిలార్డర్ బ్యాటర