గుండెపోటు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్లం. కానీ కరోనా తరువాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు, గుండెపోటు మరణాలనుచూస్తున్నాం.
వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గ�