తస్మాత్ జాగ్రత్త! అన్ని విషయాల్లోనూ పెద్దలు చెప్పే మాట ఇది. ముందుచూపు ఉన్నవాడే ముందడుగు వేయగలడు. ఆర్థిక విషయాల్లోతప్పటడుగు వేస్తే.. రెండేండ్లకో, మూడేండ్లకో కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సూత�
గుండెపోటు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్లం. కానీ కరోనా తరువాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు, గుండెపోటు మరణాలనుచూస్తున్నాం.